బద్వేల్: అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట సేవలో ఎమ్మెల్యే

65చూసినవారు
బద్వేల్ మున్సిపాలిటీలో నాగుల చెరువు కట్ట సమీపంలో నిర్మించిన అయ్యప్ప స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం స్థాపన ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం నుండి అయ్యప్ప మాల దారులు, వేధ పండితులతో స్వామివారి విగ్రహ ప్రతిష్ట ప్రారంభించారు. ఎమ్మెల్సీ, డి. సి. గోవిందరెడ్జి, ఎమ్మెల్యే. దాసరి సుధ, మున్సుపల్ చేర్మెన్, వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, టిడిపి, మాజీ శాసనసభ్యులు విజయమ్మ, అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్