బద్వేలులో వాహన తనిఖీ చేసిన సీఐ

70చూసినవారు
బద్వేలులో వాహన తనిఖీ చేసిన సీఐ
బద్వేలు పట్టణంలో అర్బన్ సీఐ రాజగోపాల్ సోమవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని సూచించారు. వాహన దృవపత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణాలు సాగిస్తున్న వారిని సిఐ హెచ్చరించారు. నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్