బద్వేలు ప్రజలకు కమిషనర్ సూచన

74చూసినవారు
బద్వేలు ప్రజలకు కమిషనర్ సూచన
బద్వేలు పట్టణ కమిషనర్ నరసింహారెడ్డి పట్టణ ప్రజలకు కీలక సూచన చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి సరఫరా చేసే తాగునీటిని ఇంటి నిర్మాణాలకు వాడొద్దని తెలిపారు. ఆ నీటితో ఇంటి నిర్మాణాలు చేపడితే స్లాబ్, క్యూరింగ్, ఇతర నిర్మాణాలలు త్వరగా పాడవుతాయని స్పష్టం చేశారు. చాలా మంది మున్సిపాలిటీ నీటిని ఇంటి నిర్మాణాలకు వినియోగిస్తున్నారని ఇకపై మానుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్