ఎర్రగుంట్ల: నేడు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం

82చూసినవారు
ఎర్రగుంట్ల: నేడు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం
ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని మటన్ మార్కెట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు సోమవారం మున్సిపల్ అధికారులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్