జమ్మలమడుగు: మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభం

50చూసినవారు
జమ్మలమడుగు: మెప్మా అర్బన్ మార్కెట్ ప్రారంభం
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ క్లస్టర్ పాయింట్ ఆవరణంలో మెప్మా అర్బన్ మార్కెట్ ను శుక్రవారం జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి మున్సిపల్ ఛైర్పర్సన్ వేల్పుల శివమ్మ ప్రారంభించారు. అనంతరం మార్కెట్లో ఏర్పాటుచేసిన వస్తువులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్