అన్నపూర్ణా దేవి అలంకారంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి

65చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా శుక్రవారం తొమ్మిదవ రోజు మహర్నవమి సందర్బంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత పోస్ట్