మంచినీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకుంటాం

82చూసినవారు
మంచినీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకుంటాం
జమ్మలమడుగు పట్టణ పరిధిలోని కన్నెలూరుకు సరఫరా చేసే మంచినీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కమిషనర్ వెంకట రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ నీరు కలుషితం కావడానికి గల కారణాలు తెలుసుకొని మంచినీరు అందించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. నీటి కలుషితం వలన ఆసుపత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్