మహాత్మా గాంధీకి నివాళులర్పించిన వైసీపీ నాయకులు

71చూసినవారు
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన వైసీపీ నాయకులు
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైస్సార్సీపీ మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, సత్యాగ్రహాన్ని ఆయుధంగా ఉపయోగించి అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్చా, స్వాతంత్రం అందించిన మహనీయుడు మహాత్మా గాంధీని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్