కడప: బుడగజంగాలకు న్యాయం చేయాలి

76చూసినవారు
కడప: బుడగజంగాలకు న్యాయం చేయాలి
బేడ బుడగజంగాలకు న్యాయం జరిగే విధంగా తమ వంతు సహకరించాలని ఢిల్లీకి వెళ్ళి షెడ్యూల్ కులాల కమిషన్ కు జాతీయ, రాష్ట్ర బేడ బుడగజంగం సంక్షేమ సంఘం నాయకులు తాటికొండ నారాయణ, తూర్పాటి మనోహర్, తాటికొండ కొండన్న, సిరివాటి గిరిధర్ విన్నవించగా కమిషన్ సభ్యులు గౌరవ వడ్డేపల్లి రామ్ చందర్ స్పందించడం హర్షణీయమని కడప నగరానికి చెందిన ఆ సంఘం జిల్లా నాయకులు దూపం రాజు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేడ బుడగ జంగాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్