అంగన్వాడి సెంటర్లకు స్థలాలను గుర్తించి సొంత భవనాలల్లో నిర్వహించేటట్టుగా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మహిళా, శిశు సంక్షేమ శాఖ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సొంత అంగన్వాడి భవనలకు స్థలాన్ని గుర్తించాలన్నారు. అంగన్వాడి సెంటర్లు సొంత భవనాలల్లో నిర్వహించేటట్టుగా చూడాలని ఆదేశించారు.