వివేకా హత్య కేసుపై విచారణ వాయిదా

83చూసినవారు
వివేకా హత్య కేసుపై విచారణ వాయిదా
వివేకా హత్య కేసుపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అప్రూవర్ దస్తగిరి హాజరయ్యారు. కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ పేజీల జిరాక్స్ కాపీలు కావాలని నిందితుల తరఫు న్యాయవాది కోరారు. ఇప్పటికే సాఫ్ట్ కాపీలు అందజేేశామని సీబీఐ తెలిపింది. గతంలో ఇదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చామని, కానీ నిర్ణయం వెల్లడించలేదన్నారు. ఈ మేరకు ఈ నెల 21న విచారణ వాయిదా వేశారు.

సంబంధిత పోస్ట్