చెన్నూరు: నాగేశ్వరస్వామి నిత్యపూజలకు నడుంబిగించిన ఉద్యోగులు

79చూసినవారు
చెన్నూరు మండలం ఉప్పరపల్లి గ్రామ సమీపాన వెలసిన శ్రీశ్రీ నాగేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యపూజలు జరగాలనే సంకల్పంతో గ్రామానికి చెందిన ఉద్యోగులు సంకల్పించారు. సంక్రాంతి పండుగకు గ్రామానికి వచ్చిన ఉద్యోగులు సమస్యను గుర్తించి అందులో భాగంగా మంగళవారం 24 మంది కలిసి రూ. 1. 2 లక్షలు ఆలయానికి సమకూర్చారు. అర్చకులకు, స్వీపర్ కు జీతం ఇచ్చేందుకు సంవత్సర కాలానికి ముందుగానే నిధులను సమకూర్చి ఆలయాభివృద్ధికి సహకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్