చెన్నూరు: పంచాయితీలకు మహర్ధశ

60చూసినవారు
చెన్నూరు: పంచాయితీలకు మహర్ధశ
ఎన్డీయే ప్రభుత్వంలో పంచాయతీలకు మహార్దశ పట్టనున్నట్లు బీజేపీ మండల ఉపాధ్యక్షులు గోవిందు గణేష్ అన్నారు. ఈ మేరకు చెన్నూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీలను గాలికి వదిలేసి వాటి అభివృద్ధిని ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబల్ ఇంజిన్ సర్కార్లో 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 988. 77 కోట్లు విడుదలైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్