ఎమ్మేల్యే కృష్ణ చైతన్య రెడ్డిని పూలమాలతో సత్కరింపు

75చూసినవారు
ఎమ్మేల్యే కృష్ణ చైతన్య రెడ్డిని పూలమాలతో సత్కరింపు
బుధవారం ఉదయం కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిని కమలాపురం మండల కెమిస్ట్ &డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరుపున ఏమైల్యే స్వగృహం నందు అసోసియేషన్ వారు ఏమైల్యేని మరియు పుత్తా నరసింహ్మ రెడ్డిని పూలమాలతో, దుశ్యాలవాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మండల అధ్యక్షులు రెడ్డి సురేష్, గౌరవ అధ్యక్షులు వి. చంద్రశేఖర్ రావు, కార్యదర్శి పి. రవిశంకర్ రెడ్డి, దాదా జహిర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్