మదనపల్లెలో నట సింహం బాలకృష్ణ జన్మదిన వేడుకలు

64చూసినవారు
మదనపల్లెలో నట సింహం బాలకృష్ణ జన్మదిన వేడుకలు
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు వెంకటరమణ (సమరసింహం) ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో ఘనంగా నిర్వహించారు. అమ్మ చెరువుమిట్ట వద్ద ఉన్న వెలుగు వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ బాలకృష్ణ నటుడిగా, రాజకీయంగానే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సామాజిక సేవలు అందిస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్