నిరంతరం వెలుగుతున్న వీధి లైట్లు

66చూసినవారు
నిరంతరం వెలుగుతున్న వీధి లైట్లు
బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న వీధిలైట్లు నిరంతరం వెలుగుతున్నాయి. సంబంధిత అధికారులు వీధిలైట్లు కు ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చి విద్యుత్తును పొదుపు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్