మైదుకూరు: పంటలు ఇంటికి చేరుతాయో లేదో అని రైతుల్లో ఆందోళన

78చూసినవారు
మైదుకూరు: పంటలు ఇంటికి చేరుతాయో లేదో అని రైతుల్లో ఆందోళన
మైదుకూరు మండలంలోని పల్లు గ్రామాలలో వరి, మినుము, ఉల్లి తదితర పంటలు సాగు చేసిన రైతులలో వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. వరి పంట కోత దశకు వచ్చిన ఇంటికి చేరేంత వరకు ఏమి జరుగుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. పంట దిగుబడి ఆశించి చేతికి డబ్బులు వస్తాయని ఆశించిన రైతుకు నిరాశ కనబడుతుంది. పంట చేతికి వచ్చిన వర్షాలు పడడంతో పూర్తిగా కొన్నిచోట్ల మినుము పంట దెబ్బతినడం రైతుల్లో ఆందోళనచెందుతున్నారు.

సంబంధిత పోస్ట్