శ్రీరామ్ నగర్ గ్రామస్తులు టిడిపిలో చేరిక

56చూసినవారు
శ్రీరామ్ నగర్ గ్రామస్తులు టిడిపిలో చేరిక
బ్రహ్మంగారిమఠం మండలం శ్రీరాంనగర్ కి చెందిన వైసిపి నాయకులు చింతకుంట బ్రహ్మయ్య, సుబ్బరాజు, పెద్దబాలుడు, గురు ప్రసాద్, వీరగురుడు, చిన్నగురయ్యా, సుధాకర్, చిన్నబాలుడు, ప్రసాద్, మోహన్, రామచంద్ర, లక్షుమయ్య, రమణయ్య వారి అనుచరవర్గం శుక్రవారం మండల టిడిపి అధ్యక్షులు సుబ్బా రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో పుట్టా ఆనంద్, మస్తాన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్