గాంధీజీ అడుగుజాడల్లో మనమందరం నడవాలి: మున్సిపల్ చైర్మన్

62చూసినవారు
గాంధీజీ అడుగుజాడల్లో మనమందరం నడవాలి: మున్సిపల్ చైర్మన్
భారతదేశ స్వాతంత్ర సమరాన్ని ముందుండి నడిపిన జాతిపితి గాంధీజీ అడుగుజాడల్లో మనమందరం నడవాలని మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర అన్నారు. బుధవారం గాంధీజీ జయంతి సందర్భంగా మైదుకూరు మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీ గాంధీ చిత్రపటానికి ఆయన పూల మా పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్