పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు కోసం యువకులు పాదయాత్ర

1896చూసినవారు
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం నాగిశెట్టిపల్లె గ్రామంలో ఆదివారం రవిబాబు,రవిచంద్ర,కళ్యాణ్, అనే యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మైదుకూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్ గెలవాలని నాగిశెట్టిపల్లి గ్రామం నుండి కరుణగిరి పుణ్యక్షేత్రం వరకు పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సాంబయ్య జండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్