వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి మోడల్ ప్రైమరీ స్కూల్ లో నూతన స్కూల్ కమిటీ చైర్మన్ గెడి చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు నాగరాజ మాస్టర్ చే జాతీయ పతాకాన్నిగురువారం ఆవిష్కరించారు.గెడి.చిరంజీవి మాట్లాడుతూ మీరు చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరుకుని ఇతరులకు సాయం చేసినప్పుడే నిజమైన స్వతంత్ర ఫలాలు దేశ ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు.చైర్మన్ గా పదవీ భాద్యతలు అప్పగించినందుకు ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసారు.