పల్లెలకు నీటి కొరత లేకుండా చేసిన మోదీ ప్రభుత్వం

580చూసినవారు
పల్లెలకు నీటి కొరత లేకుండా చేసిన మోదీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లోని పల్లె పల్లెకు నీటి కొరత లేకుండా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ ద్వారా సాధ్యమైందని గురువారం బిజెపి పీలేరు అసెంబ్లీ కన్వీనర్ పొత్తూరి శ్రీకాంత్ కలకడ మండలం బాలయ్యగారిపల్లి గ్రామంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో తెలిపారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం ఏపీ పై ప్రత్యేక శ్రద్దతో మారు మూల గ్రామాల్లోని ప్రజలకు సైతం త్రాగు నీరు అందిచడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్