ప్రొద్దుటూరు: సీఎం చంద్రబాబుని కలిసిన ప్రవీణ్ కుమార్

53చూసినవారు
ప్రొద్దుటూరు: సీఎం చంద్రబాబుని కలిసిన ప్రవీణ్ కుమార్
మైదుకూరులో జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర‌ కార్యక్రమంలో భాగంగా శనివారం సీఎం చంద్రబాబు ని డా. జి. వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా  ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో నిధులు లేని కారణంగా కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వమే నిధులు మంజూరు చేసి ప్రజలకి ఎంతో అవసరమైన కూరగాయల మార్కెట్ నిర్మాణం పూర్తి చేయించవలసినదిగా విజ్ఞప్తి లేఖను ప్రవీణ్ రెడ్డి సీఎంకు అందజేశారు.

సంబంధిత పోస్ట్