ప్రొద్దుటూరు: టీడీపీ సభ్యత్వ నమోదుకు సిద్ధం కావాలి

67చూసినవారు
ప్రొద్దుటూరు: టీడీపీ సభ్యత్వ నమోదుకు సిద్ధం కావాలి
ప్రొద్దుటూరులో మరో ఐదు రోజుల్లో టీడీపీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంగళవారం పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు స్థానిక నెహ్రూ రోడ్డులోని కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5 లక్షల భీమా వర్తిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్