ప్రొద్దుటూరు: బోయ కార్పొరేషన్ డైరెక్టరు సన్మానించిన ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు వాల్మీకి, బోయ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి అందుకున్న నల్లబోతుల నాగరాజుకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సన్మానించారు. ప్రొద్దుటూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నామినేటెడ్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగిందని, అందులో వాల్మీకి, బోయ డైరెక్టర్గా నాగరాజును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.