ప్రొద్దుటూరు: పగటిపూటే ఇసుక తోలుకోవాలి

68చూసినవారు
రాబోవు రెండేళ్లలో ప్రొద్దుటూరులో పూర్తిగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఇసుక అక్రమ దోపిడీకి గురిందని, అందుకే కూటమి ప్రభుత్వంలో అవసరాన్ని బట్టి ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. పగటిపూట మాత్రమే ఉచిత ఇసుకను తరలించాలని, లారీలు టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్