పులివెందులలో భారీ వర్షం, జలమయమైన వీధులు

76చూసినవారు
పులివెందులలో భారీ వర్షం, జలమయమైన వీధులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా పులివెందులలో గురువారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షం కురుస్తుండటంతో వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు చెట్ల కింద ఉండకూడదని, విద్యుత్ స్తంభాలను తాకరాదని విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్