లింగాల: రేపు ప్రత్యేక కంటి వైద్య శిబిరం

51చూసినవారు
లింగాల: రేపు ప్రత్యేక కంటి వైద్య శిబిరం
మండల కేంద్రమైన లింగాల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ప్రత్యేక కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కంటి ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్