పులివెందుల: వివేకా పిఏ ప్రైవేట్ కేసులో డిఎస్పి విచారణ

60చూసినవారు
మాజీమంత్రి వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి వేసిన ప్రైవేటు ఫిర్యాదు కేసులో ఆరుగురు సాక్షులను పులివెందుల డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి మురళి నాయక్ విచారించారు. ఆదివారం డిఎస్పీ వివరాల మేరకు వారం రోజుల క్రితం పదిమంది సాక్షులకు సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఓబుల రెడ్డి, భరత్ యాదవ్, రఘునాథరెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, రాజేష్ కుమార్ రెడ్డి, మహేష్ రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్