ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తహశీల్దార్ నజీర్ అహ్మద్ అన్నారు. మంగళవారం పులివెందుల మండలం రాగిమానుపల్లెతో పాటు పులివెందుల పట్టణంలోని బాకరాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రజలు ఇచ్చిన విడుదల స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా చూస్తామన్నారు.