"సమస్యలు ఉంటే సంప్రదించండి"

66చూసినవారు
"సమస్యలు ఉంటే సంప్రదించండి"
కడప జిల్లాలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే 8561293086 నంబరుకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన ఫోన్ నంబరును ఆయన ప్రారంభించారు. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.

సంబంధిత పోస్ట్