వరద బాధితులకు 50 వేలు విరాళం

58చూసినవారు
వరద బాధితులకు 50 వేలు విరాళం
విజయవాడ రాష్ట్ర పరిపాలన భవనం నందు గురువారం ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలసి విజయవాడలో వచ్చిన వరద బాధితుల సహాయ నిధికి 50 వేల రూపాయలు చిట్వేలి మండల టిడిపి మాజీ అధ్యక్షులు లారీ సుబ్బారాయుడు విరాళం అందజేశారు. విరాళం అందజేసినందుకు చంద్రబాబు నాయుడు ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో బాలు రామాంజనేయులు, కాటూరు నరసింహులు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గున్నారు.

సంబంధిత పోస్ట్