మాతమ్మ కొలువులో పాల్గొన్న ఎమ్మెల్యే

55చూసినవారు
మాతమ్మ కొలువులో పాల్గొన్న ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా డక్కిలి మండలం శనివారము పాతనాలపాడు గ్రామంలోని అరుంధతీవాడ ప్రజలు ఆహ్వానం మేరకు మాతమ్మ కొలుపు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని పోలేరమ్మ దేవస్థానం వద్ద టెంకాయలు కొట్టి, అక్కడే నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి దేవస్థాన పనులను పరిశీలించారు. అనంతరం అరుంధతీవాడలో జరిగిన మాతమ్మ కొలుపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్