అంగన్వాడీ కేంద్రాలలో సిడిపిఓ ఆకస్మిక తనిఖీలు

55చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలలో సిడిపిఓ ఆకస్మిక తనిఖీలు
చిట్వేలి మండలం లోని అంగన్వాడీ కేంద్రాలను చిట్వేలి ప్రాజెక్టు సిడిపిఓ రాజేశ్వరి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. నాగవరం పరిధిలోని  తుమ్మకొండ, ఎస్టి కాలనీ, సిద్ధారెడ్డి పల్లి ఎస్టీ కాలనీ, కెవిఆర్ఆర్ పురం, నాగవరం, దేవరాయపల్లి అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ హాజరు, సెంటర్ల నిర్వహణను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం, అంగన్వాడీ పని వేళలు పాటించడం, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్