ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ

50చూసినవారు
ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ
అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన సైంటిస్ట్ గణపతి దంపతులు రాయచోటి వద్ద కారు ప్రమాదానికి గురి కావడంతో గాయపడ్డారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు మాజీ జడ్పీటీసీ శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివ ప్రసాద్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి గణపతి దంపతులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్