ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పెంచిన సందర్భంగా పాలాభిషేకం

55చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పెంచిన సందర్భంగా పాలాభిషేకం
మంగళవారం పెనగలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి మరియు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో పెనగలూరు మండల విభిన్న ప్రతిభావంతులు సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పింఛన్ పెంచిన సందర్భంగా పాలాభిషేకం చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెనగలూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్