రాయచోటి: విద్యుత్ వైర్ తెగిపడి 16 పందులు మృతి

74చూసినవారు
రాయచోటి: విద్యుత్ వైర్ తెగిపడి 16 పందులు మృతి
రాయచోటి పట్టణంలో ఆదివారం సాయంత్రం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్ లైన్ విద్యుత్ వైర్ తెగిపడి 16 పందులు మృతి చెందాయి. చిత్తూరు రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఈ ఘటన జరిగింది. పందుల యజమానులు పెద్ద పోలేరయ్య, శ్రీరాములు రూ. 5 లక్షల నష్టం జరిగిందని, ఘటనపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్