రాయచోటి: దేవాలయాలకు పూజ సామాగ్రి పంపిణీ చేసిన అయ్యప్ప భక్తులు

53చూసినవారు
రాయచోటి: దేవాలయాలకు పూజ సామాగ్రి పంపిణీ చేసిన అయ్యప్ప భక్తులు
ఈ మధ్య దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాయచోటి మండలంలోని పలువురు యువకులు గ్రామ దేవతల దేవాలయాలు పునరుద్ధరించుకుందాం మన దేశ సంస్కృతిని కాపాడుకుందాం" అనే నినాదంతో ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా శనివారం కొంత మంది అయ్యప్ప భక్తులు గ్రామాలకు వెళ్లి దేవాలయాలకు పూజా సామగ్రి అందిస్తున్నారు. గ్రామ ప్రజలు తమ గుడి తామే రక్షించుకోవాలని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్