రాయచోటి: మీడియాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

68చూసినవారు
కడప జిల్లా వేములలో మీడియా పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే, వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్, అన్నమయ్య జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ల ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు కోరారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కు వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్