78 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పెద్దమండ్యం ఉన్నత పాఠశాల నందు స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ తుమ్మల సునీత జెండా ఎగువేసి, జెండా వంధనం చేసారు. అనంతరం స్వాతంత్ర పోరాట యోధులు గూర్చి పిల్లలకు తెలియచేసారు. పిల్లలు జాతీయ పాటలు, నృత్యాలు, ప్రసంగాలు చేసారు. చైర్మన్ సునీత బహుమతులు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమం లో నారా గంగాధర్, తుమ్మల మహేశ్వర, హసీం, ఉపాధ్యాయ బృదo తదితరులు పాల్గొన్నారు.