తంబళ్లపల్లి టీడీపీ ఇన్చార్జిగా జయచంద్ర రెడ్డి

61చూసినవారు
తంబళ్లపల్లి టీడీపీ ఇన్చార్జిగా జయచంద్ర రెడ్డి
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా దాసరపల్లి జయచంద్ర రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు పెద్దమండ్యం మండలం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.

సంబంధిత పోస్ట్