పెద్దమండ్యం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు మువ్వన్నెల జెండాతో ఎండను కూడా లెక్క చేయకుండా ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ప్రాముఖ్యత, దేశం సమైక్యత గూర్చి బుధవారం తెలియచేసారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయలు బాబు, పాఠశాల సిబ్బంది ఉమా, మస్తాన్, పాఠశాల కమిటీ చైర్మన్ వేమయ్య, వైస్ చైర్మన్ అయేషా, తదితరులు పాల్గొన్నారు.