హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పై విద్యార్థులు ర్యాలీ

83చూసినవారు
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పై విద్యార్థులు ర్యాలీ
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దమండెం మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కలిచర్ల ప్రాంగణం నుండి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఊరేగింపు నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా ప్రాముఖ్యతను దేశ సమైక్యత, క్రమశిక్షణను, భావిభారత పౌరులుగా విద్యార్థులు జాతీయ సమైక్యతను ఆవశ్యకత తెలియజేస్తూ మండల అభివృద్ధి అధికారి శ్రీధర్, మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర ప్రసంగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్