నేడు ఏపీ కేబినెట్ సమావేశం

61చూసినవారు
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మ.3.00 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించనుంది. రాజధాని అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సీఆర్‌డీఏ అథారిటీలో ఆమోదించిన టెండర్ల పనులకు ఆమోదం తెలుపనుంది. అలాగే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్