ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి పథకాలు కట్?

83చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి పథకాలు కట్?
AP: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే క్యాబినేట్‌లో చర్చించి, ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్