సంక్షేమ వసతి గృహా విద్యార్థులకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచివసతి గృహాల్లో బీపీటీ రైస్‌తో విద్యార్థులకు భోజనం పెడతామని తెలిపారు. అలాగే రూ.143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యార్థులు మంచిగా చదువుకునేలా అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.