జనసేన కార్యకర్త ఇంటిపై దాడి (వీడియో)

76చూసినవారు
AP: చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు చేసినందుకు జనసేన పార్టీ కార్యకర్త ఇంటిపై దాడి చేశారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అండ్రంగి గ్రామంలో ప్రభుత్వ చెరువు ఆక్రమణకు గురైందంటూ జనసేన కార్యకర్త అమర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ విషయం తెలిసి కొందరు వ్యక్తులు అమర్ ఇంటిపైకి దాడికి వెళ్లారు. కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్