ఎంపీగా హ్యట్రిక్ సాధించిన బాలశౌరి

79చూసినవారు
ఎంపీగా హ్యట్రిక్ సాధించిన బాలశౌరి
మచిలీపట్నం ఎంపీగా జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విజయం సాధించారు. ఆయన ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004, 2019లో విజయం సాధించగా, 2009, 2014లో ఓటమి చెందారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోళ్లు కృష్ణ ఓటమి పాలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్