వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరో హెయిర్ స్టైల్

84చూసినవారు
వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరో హెయిర్ స్టైల్
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తన న్యూ హెయిర్ స్టైల్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విక్కీ తన రాబోయే చిత్రం 'ఛవా' కోసం తన పొడవాటి జుట్టు గడ్డాన్ని కత్తిరించారు. షేవ్ చేసిన న్యూ హెయిర్‌స్టైల్‌తో విక్కీ డాషింగ్‌గా కనిపించారు. ఇక ఛవా మూవీలో విక్కీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను పోషిస్తుండగా, రష్మిక మందన్నా అతని భార్య యేసుబాయి భోంసాలే పాత్రను పోషిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్