అద్దంకి: విజిబుల్ పోలీస్ కార్యక్రమం నిర్వహించిన ఎస్సై

73చూసినవారు
అద్దంకి: విజిబుల్ పోలీస్ కార్యక్రమం నిర్వహించిన ఎస్సై
అద్దంకి పట్టణం, భవాని సెంటర్ నందు బుధవారం సాయంత్రం ఎస్సై ఖాదర్ బాషా ఆధ్వర్యంలో, విజిబుల్ పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా అనుమతులు లేని ప్రదేశంలో, వాహనాలు నిలుపుదల చేసిన యజమానులకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్